వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా నవరాత్రులు పురస్కరించుకుని విజయనగరం జిల్లా గజపతినగరం పొస్ట్ ఆఫీస్‌లలో కనకదుర్గమ్మ అమ్మవారి ప్రసాదాన్ని విక్రయిస్తున్నట్లు గజపతినగరం సబ్ డివిజన్ పోస్టల్ అధికారి ఉపేంద్ర తెలిపారు.
ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ 116 రూపాయలకే అందిస్తున్న ప్రసాదం కిట్టులో ప్రసాదంతో పాటు వ్రత కల్ప పుస్తకం, అక్షింతలు, కుంకుమ, లాకెట్ దారం ఉంటాయని తెలిపారు.
Comments
Loading comments...

