Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోషకాహారంపై క్విజ్ పోటీలు

Follow Udayam on Google
Madhu Sep 24, 2026 4:38 PM ములుగుGeneral
పోషకాహారంపై క్విజ్ పోటీలు - Udayam
MLG : కన్నాయిగూడెం మండలం దేవదుల అంగన్వాడీ కేంద్రంలో గురువారం పోషణ్‌ మాసం సందర్భంగా పోషకాహారం, శిశు సంరక్షణపై క్విజ్‌ నిర్వహించారు. ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పుష్పావతి తల్లిపాలు, అనుబంధ ఆహారం, పరిశుభ్రత, చిరుధాన్యాల వినియోగంపై అవగాహన కల్పించారు. జంక్‌ఫుడ్‌తో కలిగే అనారోగ్యంపై వివరించారు.

Comments

G
Loading comments...