Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోసానిపేటలో వన మహోత్సవం

Follow Udayam on Google
Saychi kumar Aug 29, 2026 3:16 PM కామరెడ్డిGeneral
పోసానిపేటలో వన మహోత్సవం - Udayam
రామారెడ్డి మండలం పోసానిపేటలో అటవీ శాఖ ఆధ్వర్యంలో శనివారం వన మహోత్సవాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో సర్పంచ్ సుద్దాల లింగం మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు శ్రీనివాస్, సునీత, మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి, అధ్యక్షుడు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...