వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్దుర్తి మండలం శ్రీరంగాపురానికి చెందిన కిష్టన్నగారి మనోజ్ కుమార్ యాదవ్ నీట్‌లో 495 మార్కులతో ఆల్ ఇండియా ర్యాంక్ 96,450 సాధించాడు. ఈ ర్యాంక్‌తో అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సంపాదించుకున్నాడు.
కర్నూలులో పదో తరగతి వరకు, విజయవాడలో ఇంటర్ పూర్తి చేసిన మనోజ్ కష్టపడి వైద్య సీటు సాధించడంపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

