వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చోడ మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం పేద, మధ్యతరగతి కుటుంబాలు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. మొదటి విడత జాబితాలో పేర్లు వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఇళ్లు మంజూరు కాలేదని బాధితులు వాపోతున్నారు.
రెండో విడతలోనైనా ఇళ్లు వస్తాయని ఆశగా ఉన్నామని వారు తెలిపారు. ప్రభుత్వం స్పందించి ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

