వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరంలో గురువారం “స్వచ్ఛతా హి సేవా” కార్యక్రమం నిర్వహించారు. ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు పాల్గొని పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
పరిశుభ్రతను సమాజంలో ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలను భాగస్వాములను చేయాలని ఆయన అన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Comments
Loading comments...

