వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ నిర్మాణం, నాణ్యతపై పీపీఏ సీఈఓ సంజీవ్ వోహ్రా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే వేగం, నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
డిసెంబర్ నాటికి వర్షాలు తగ్గుముఖం పడతాయని, ఈలోగా మట్టి, రాయి, ఇసుక, సిమెంట్ సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఈ నెలలో విదేశీ నిపుణులు ప్రాజెక్టును సందర్శించే అవకాశం ఉందన్నారు.
Comments
Loading comments...

