వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం ప్రాజెక్ట్ ప్రభావిత మారేపాక గ్రామస్థులు భూ ప్యాకేజీ, ఆర్‌అండ్‌ఆర్, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆదివారం నిర్వహించిన పీసా గ్రామసభలో సమస్యలపై చర్చించారు.
ప్రాజెక్ట్ ప్రారంభమై 22 ఏళ్లు గడిచినా తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాక్‌వాటర్‌తో పంటలు దెబ్బతింటున్నాయని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.
Comments
Loading comments...

