Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం పాఠశాల ఎస్‌ఎంసీ ఛైర్మన్‌గా కీర్తి

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 4:57 PM అమరావతిGeneral
పోలవరం పాఠశాల ఎస్‌ఎంసీ ఛైర్మన్‌గా కీర్తి - Udayam
గూడూరు మండలం పోలవరం జడ్పీహెచ్‌ఎస్‌లో జరిగిన ఎస్‌ఎంసీ ఎన్నికల్లో ఛైర్మన్‌గా గడ్డం కీర్తి ఎన్నికయ్యారు. ఛైర్మన్‌ పదవికి ముగ్గురు పోటీ పడగా కీర్తి ఏడు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైస్‌ఛైర్మన్‌గా కిరణ్‌కుమార్‌ ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మురళీకృష్ణ ప్రకటించారు. నూతన కమిటీ పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని తల్లిదండ్రులు ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...