Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోల్కంపల్లిలో శివాలయ పునర్నిర్మాణానికి భూమిపూజ

Follow Udayam on Google
sreekanth patel Aug 23, 2026 3:32 PM మహబూబ్‌నగర్General
పోల్కంపల్లిలో శివాలయ పునర్నిర్మాణానికి భూమిపూజ - Udayam
​మూసాపేట మండలం పోల్కంపల్లిలో రూ.50 లక్షల నిధులతో చేపట్టే శివాలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి భూమిపూజ చేసి, హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...