Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలింగ్ కేంద్రాపై అభ్యంతరాలు తక్షణమే తెలపాలి - MPDO

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 16, 2026 3:26 PM విజయనగరంGeneral
పోలింగ్ కేంద్రాపై అభ్యంతరాలు తక్షణమే తెలపాలి - MPDO - Udayam
గ్రామపంచాయతీ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల్లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే తక్షణమే తెలపాలని రేగడి ఆముదాలవలస MPDO శ్యామల కుమారి సూచించారు. బుధవారం TDP , YCP ఇతర పార్టీల నాయకులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత డ్రాఫ్ట్‌ ప్రకారం రేగిడి మండలంలో 71 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని, 20 MPTC స్థానాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ కేంద్రాల్లోని సమస్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...