వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్ కార్యాలయంలో పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో పంచాయతీ ఎన్నికలకు గతంలో మాదిరిగానే 5పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ముస్లిం మైనార్టీ, రజక, నాయి బ్రాహ్మణ, మాల, వడ్డెర వర్గాల ప్రజలు కోరారు.
గ్రామంలో 9,968 మంది ఓటర్లు ఉన్నందున 3కేంద్రాలకే పరిమితం చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
Comments
Loading comments...

