వార్తలకు తిరిగి వెళ్లండి

ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం కమిషనర్ కిశోర్ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ స్టేషన్ల జాబితాను ప్రకటించినట్లు తెలిపారు.
జాబితాలో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఆయా పార్టీల ప్రతినిధులు అభ్యంతరాలు తెలియజేయాలని కమిషనర్ కోరారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ప్రతినిధుల సూచనలు స్వీకరించారు.
Comments
Loading comments...

