వార్తలకు తిరిగి వెళ్లండి

పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని గజపతినగరం ఎంపీడీవో కళ్యాణి అన్నారు. ఈ మేరకు ఆమె బుధవారం గజపతినగరం మండల పరిషత్ కార్యా లయంలో రాజకీయ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు.
త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలన్నారు.
Comments
Loading comments...

