Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అబ్జర్వర్

Follow Udayam on Google
B. Rajesh Sep 29, 2026 6:51 PM విజయనగరంGeneral
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అబ్జర్వర్ - Udayam
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా జిల్లా ఎలక్ట్రోలర్ రోల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ మంగళవారం జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ మేరకు ఆయన గజపతినగరం, విజయనగరం నియోజకవర్గాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బిఎల్వోలు తిరస్కరించిన ఫారాలను తనిఖీ చేశారు.

Comments

G
Loading comments...