వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శ్రీకాకుళంలో నామినేషన్ కేంద్రం వద్దకు కారులో వెళ్లేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో భాజపా నేత చల్లా వెంకటేశ్వరరావు వారితో వాగ్వాదానికి దిగారు. 100 మీటర్ల దూరంలోనే వాహనం ఆపాలని పోలీసులు సూచించగా, కారుతో వారిని ఢీకొట్టారు.
ఈ ఘటనలో సీఐ శ్రీనివాసరావు, ఎస్సై మెట్ట సుధాకర్ గాయపడ్డారు. వారిని సర్వజనాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

