Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసులకు రాఖీలు కట్టిన చిన్నారులు

Follow Udayam on Google
p.g.murthy Aug 27, 2026 4:18 PM మంచిర్యాలGeneral
పోలీసులకు రాఖీలు కట్టిన చిన్నారులు - Udayam
లక్షెట్టిపేట పట్టణంలో డ్యూటీకి వెళ్తున్న పోలీసులకు పాఠశాల విద్యార్థులు రాఖీలు కట్టి మురిసిపోయారు. రక్షాబంధన్ ను పురస్కరించుకొని గురువారం పట్టణంలో విధులలో ఉన్న కానిస్టేబుల్ రాజు, హోంగార్డ్ మొగిలికి వారు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలీసులు స్వీట్లు కొనిచ్చి అభిందించారు. అందరి రక్షణ కోసమే పోలీసులు పని చేస్తున్నారని వారు అన్నారు. రాఖీ పౌర్ణమిని సంతోషంగా జరుపుకోవాలని వారు సూచించారు.

Comments

G
Loading comments...