వార్తలకు తిరిగి వెళ్లండి

విచారణ పేరుతో పోలీసులు చేసిన తీవ్ర దాడి వల్లే చీకటి గోపి మృతి చెందాడని సీపీఎం, కేవీపీఎస్ నేతలు ఆరోపించారు. పొన్నెకల్లులో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వారు, ఈ ఘటనపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని కోరారు.
అలాగే మృతుడి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, పిల్లల చదువుల బాధ్యతను ప్రభుత్వమే చేపట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

