Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల వద్ద నేరాంగీకారంతో nsi నిర్బంధం తగదు

Follow Udayam on Google
Udayam Desk Sep 30, 2026 11:04 AM జాతీయంGeneral
పోలీసుల వద్ద నేరాంగీకారంతో nsi నిర్బంధం తగదు  - Udayam
పోలీసుల సమక్షంలో ఇచ్చిన నేరాంగీకార ప్రకటన ఒక్కటే ఆధారంగా ఎన్‌ఎస్‌ఏ కింద నిర్బంధం చేయడం తగదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముందస్తు నిర్బంధాన్ని అత్యంత అరుదైన సందర్భాల్లోనే ఉపయోగించాలని తెలిపింది. ముల్లా అఫ్రోజ్‌ నిర్బంధాన్ని కోర్టు కొట్టివేసింది. అక్రమ నిర్బంధానికి యూపీ ప్రభుత్వానికి రూ.10 లక్షల జరిమానా విధించింది.

Comments

G
Loading comments...