Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల తీరు హేయం: డీకే అరుణ

Follow Udayam on Google
sreekanth patel Sep 08, 2026 6:18 PM మహబూబ్‌నగర్General
పోలీసుల తీరు హేయం: డీకే అరుణ - Udayam
అసెంబ్లీ ఆవరణలో మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు వ్యవహరించిన తీరు హేయమని ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. ప్రజాప్రతినిధుల పట్ల అనుచితంగా వ్యవహరించడం సరికాదని ఖండించారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...