వార్తలకు తిరిగి వెళ్లండి

అవినీతిపై ఫిర్యాదు చేసినందుకే తనపై రాయచోటి పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పాస్టర్ సంపత్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
తనను కూడా లాకప్ డెత్ చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తూ హోంమంత్రి, డీజీపీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆయన వాపోయారు.
Comments
Loading comments...

