Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: ఎస్పీ

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 01, 2026 10:04 AM సంగారెడ్డిGeneral
పోలీసుల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: ఎస్పీ - Udayam
సంగారెడ్డి జిల్లాలో పోలీస్‌ యాక్ట్‌ 30, 30(ఎ) సెప్టెంబర్‌ 1 నుంచి 30 వరకు అమల్లో ఉంటుందని ఎస్పీ తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి నిబంధనలు పాటించాలని ఎస్పీ కోరారు.

Comments

G
Loading comments...