వార్తలకు తిరిగి వెళ్లండి

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ హాజరయ్యారు. సింగరేణి సంక్షేమం కోసం చేపట్టిన పోరాటంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం తనపై పెట్టిన కేసుల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసుల ఎదుట హాజరైనట్లు తెలిపారు.
కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

