Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల అదుపులో చింతాడ రవి

Follow Udayam on Google
RAGHU Aug 08, 2026 9:33 PM శ్రీకాకుళంGeneral
పోలీసుల అదుపులో చింతాడ రవి - Udayam
ఆమదాలవలస నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌ చింతాడ రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ ఎదుట లొంగిపోయేందుకు వెళ్తుండగా చిలకపాలెం దగ్గర ఆయనను అరెస్టు చేశారు. కాగా,ఇటీవల మాజీ సీఎం జగన్‌ జిల్లా పర్యటనలో మహిళా ఎస్‌ఐపై అనుచితంగా ప్రవర్తించారని రవిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

Comments

G
Loading comments...