వార్తలకు తిరిగి వెళ్లండి

నిత్యం ప్రజాసేవలో నిమగ్నమై ఉండే పోలీస్ సిబ్బంది యొక్క శాఖాపరమైన, ఆరోగ్యపరమైన సమస్యల పరిష్కారానికి మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ. మాధవ్ రెడ్డి శుక్రవారం సెప్టెంబర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ సిబ్బంది ఒక్కొక్కరితో సమావేశమై వారి వ్యక్తిగత, వృత్తిపరమైన, ఆరోగ్యపరమైన సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

