Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు ఉద్యోగ దరఖాస్తు గడువు పెంపు

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 10:01 AM హైదరాబాద్General
పోలీసు ఉద్యోగ దరఖాస్తు గడువు పెంపు - Udayam
రాష్ట్రంలో పోలీసు, అగ్నిమాపక తదితర విభాగాల్లో 7,437 పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు గడువును ఈ నెల 16 వరకు పొడిగిస్తున్నట్లు నియామక మండలి ఛైర్మన్‌ శ్రీనివాసరావు తెలిపారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అభ్యర్థులు చివరి నిమిషం వరకు ఎదురుచూడకుండా నిర్ణీత గడువులోగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...