Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు సిబ్బందిపై దాడులకు పాల్పడే వారిని ఏమాత్రం ఉపేక్షించేది లేదు ఎస్ పి

Follow Udayam on Google
పోలీసు సిబ్బందిపై దాడులకు పాల్పడే వారిని ఏమాత్రం ఉపేక్షించేది లేదు ఎస్ పి - Udayam
పోలీసు సిబ్బందిపై దాడులకు పాల్పడే వారిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా స్పష్టం చేశారు విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేయడం, విధులకు ఆటంకం కలిగించడం తీవ్రంగా పరిగణిస్తామని నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పరిగి పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది

Comments

G
Loading comments...