వార్తలకు తిరిగి వెళ్లండి

రేపల్లెలో నిర్వహించిన 'పేదల సేవలో' కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు శాంతిభద్రతల పరిరక్షణలో బాపట్ల పోలీసుల పనితీరును ప్రశంసించారు.
మహిళా భద్రతలో రాష్ట్ర సగటు కంటే 2.99 శాతం, గంజాయి నిర్మూలనలో 2.27 శాతం అధిక పురోగతి సాధించినందుకు ఎస్పీ బీ.ఉమామహేశ్వర్, జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే పటిష్టత కొనసాగించాలన్నారు.
Comments
Loading comments...

