Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు శాఖకు బ్రీత్ అనలైజర్లు అందజేసిన HBL సంస్ద

Follow Udayam on Google
Satyanarayana Patnaik Oct 01, 2026 6:40 PM విజయనగరంGeneral
పోలీసు శాఖకు బ్రీత్ అనలైజర్లు అందజేసిన HBL సంస్ద - Udayam
జిల్లా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జిల్లా పోలీస్ శాఖ అనేక చర్యలు చేపడుతుందని జిల్లా SP ఎ.ఆర్.దామోదర్ గురువారం తెలిపారు. HBL ఇంజినీరింగ్ లిమిటెడ్ సంస్థ సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి 2 బ్రెత్ అనలైజర్ లను పోలీసు శాఖకు డొనేట్ చేసిందన్నారు.వీటిని ట్రాఫిక్ CI ఎస్.రాముకు అందచేసి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని గుర్తించడంలో విస్తృతంగా వినియోగించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...