వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర స్థాయి పోలీసు స్పోర్ట్స్, గేమ్స్, డ్యూటీ మీట్లో విజయనగరం జిల్లా పోలీసులు ప్రతిభ కనబర్చారు. విశాఖ రేంజ్ తరఫున పాల్గొన్న 34 మంది పోలీసు అధికారులు, సిబ్బంది క్రీడల్లో 35 స్వర్ణ, 18 రజత, 13 కాంస్య పతకాలు సాధించారు.
డ్యూటీ మీట్లో మరో 8 పతకాలు సాధించారు. పతకాలు సాధించిన వారిని ఎస్పీ దామోదర్ బుధవారం తన కార్యాలయంలో అభినందించారు.
Comments
Loading comments...

