వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా భారత రాజ్యాంగం, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ అమర ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బోర్లం గ్రామ దళిత సంఘాల నాయకులు బాన్సువాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
సోమవారం దళిత సంఘాల నాయకులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఎస్సై వెంకట్రావుకు ఫిర్యాదు అందజేశారు.
Comments
Loading comments...

