వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాం పాలనకు వ్యతిరేకంగా నెల్లికుదురు పోలీస్‌స్టేషన్‌పై జరిగిన దాడి ఘటనకు నేటితో 78 ఏళ్లు పూర్తయ్యాయి. 1948 సెప్టెంబర్ 11న నిజాం పోలీసులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కాల్పులు జరిగినట్లు చరిత్ర చెబుతోంది.
ప్రజలకు నిజాం పాలన నుంచి విముక్తి కల్పించాలనే లక్ష్యంతో ఈ పోరాటం సాగింది. నాటి ఘటనను స్థానికులు నేటికీ గుర్తుచేసుకుంటున్నారు.
Comments
Loading comments...

