Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ వాహనం బోల్తా పడిన ఘటనలో గాయపడిన వారి వివరాలు

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 23, 2026 8:09 PM విజయనగరంGeneral
పోలీస్ వాహనం బోల్తా పడిన ఘటనలో గాయపడిన వారి వివరాలు - Udayam
విజయనగరం జిల్లాలో కొండకరకాం సమీపంలో ఆదివారం మద్యాహ్నం పోలీస్ వాహనం బోల్తా పడిన ఘటనలో ఒక కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ సందర్భంగా గాయపడినవారిలో SI వి.అశోక్‌కుమార్‌ కు ఎడమ కాలు, రిబ్స్‌, పెదవి భాగంలో గాయాలు అయ్యాయి. HC నాగేంద్ర ప్రసాద్‌ కు ఎడమ చేతి మణికట్టు, రిబ్స్‌కు గాయాలు అయ్యాయి. కాగా AR కానిస్టేబుల్ /డ్రైవర్ రాజబాబుకు నడుము ఎముక కు గాయాలయ్యాయి.

Comments

G
Loading comments...