వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ డ్రైవింగ్‌కు పాల్పడిన మైనర్లను మరియు వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
మహారాణిపేట పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ జి. Govinda rao గారు మైనర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి, మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాలు మరియు చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

