వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్య జిల్లా మదనపల్లి పోలీస్ ప్రధాన కార్యాలయంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. అదనపు ఎస్పీ వెంకటాద్రి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది కుటుంబాలతో కలిసి భక్తిశ్రద్ధలతో పూజించారు.
ప్రజలకు సుఖశాంతులు కలగాలని ప్రార్థించారు. ఈ వేడుక పోలీసు కుటుంబాల మధ్య ఆత్మీయతను పెంచింది.
Comments
Loading comments...

