Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ హెల్ప్ లైన్ల పై అవగాహన

Follow Udayam on Google
Hari Sep 29, 2026 12:02 PM శ్రీకాకుళంGeneral
పోలీస్ హెల్ప్ లైన్ల పై అవగాహన - Udayam
నరసన్నపేట పట్టణంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో మంగళవారం శక్తి టీం సభ్యులు ధనలక్ష్మి, ప్రభావతి విద్యార్థులకు పోలీసు హెల్ప్ లైన్లపై అవగాహన కల్పించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్లు 181, 112, సైబర్ మోసానికి 1930, యాంటీ డ్రగ్స్ 1972, బాల్య వివాహాలపై 1098 నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు.

Comments

G
Loading comments...