వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం రూరల్ మండలం తండేవలస పోలీస్ శిక్షణ కేంద్రంలో 9 నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 142 మంది ఎస్సీటీపీసీల పాసింగ్ అవుట్ పరేడ్ను సోమవారం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి పరిశీలించారు.
పరేడ్ రిహార్సల్స్, డ్రిల్, మార్చ్ పాస్పై సూచనలు చేశారు. పరేడ్లో క్రమశిక్షణ ప్రతిబింబించేలా తుది రిహార్సల్స్ నిర్వహించాలన్నారు. అదనపు ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Loading comments...

