వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటగిరి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెంకటగిరి సీఐ ఏవి రమణ తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శన క్యూ ఏర్పాట్లపై ఆయన మాట్లాడారు భక్తుల భద్రతే తమ ప్రథమ కర్తవ్యం అని అన్నారు.
అలాగే భక్తులు కూడా ఎటువంటి తోపులాటలు లేకుండా ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకోవాలన్నారు
Comments
Loading comments...

