వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మిపురం మండలం బీరుపాడు జంక్షన్ వద్ద గురువారం మినీవ్యాన్ అదుపుతప్పి పంట పొలాల్లోకి వెళ్లి బోల్తా పడింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుమ్మలక్ష్మిపురానికి ప్రాంతానికి చెందిన ఓవ్యక్తి నిత్యావసర సరకులు గ్రామాల్లో
విక్రయిసూ తిరిగి వస్తు ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి అదుపుతప్పి వ్యాన్ పొలాల్లోకి దూసుకెళ్లిందని తెలిపారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరికి ఎటువంటి ప్రమాదం తెలిపారు.
Comments
Loading comments...

