Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలాకిలో వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 11:54 AM శ్రీకాకుళంGeneral
పోలాకిలో వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం - Udayam
పోలాకి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున మాజీ జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య మంగళవారం ప్రచారం నిర్వహించారు. వివిధ ఎంపీటీసీ పరిధుల్లో పర్యటించి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై ప్రజలు విసుగెత్తిపోయారని, ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

Comments

G
Loading comments...