వార్తలకు తిరిగి వెళ్లండి

పోలాకి మండల పరిషత్ సభ్యుల పదవీకాలం బుధవారం ముగిసిపోవడంతో పరిషత్ కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రత్యేక అధికారిని కలెక్టర్ నియమించారు.
సాయంత్రం జిల్లా కేంద్రంలో విడుదల చేసిన ఆదేశాలలో మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా నరసన్నపేట వ్యవసాయ శాఖ ఏడీఏగా విధులు నిర్వహిస్తున్న ఎల్.వి మధును నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆయన గురువారం బాధ్యతలు స్వీకరిస్తారని ఎంపీడీవో సూర్య ప్రకాశ్ తెలిపారు.
Comments
Loading comments...

