Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

Follow Udayam on Google
dineshkumar Sep 03, 2026 8:48 PM చిత్తూరుGeneral
పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష - Udayam
పోక్సో కేసులో నిందితుడు ఎస్. రాఘవేంద్రన్‌ (30)కు చిత్తూరు పోక్సో కోర్టు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.15 వేల జరిమానా విధించింది. నేరం రుజువు కావడంతో చిత్తూరు ఇన్‌చార్జి పోక్సో కోర్టు జడ్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక తీర్పు వెల్లడించారు. బాధితురాలికి రూ4లక్షల పరిహారం చెల్లించాలని తిరుపతి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. కేసును స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి. మోహనకుమారి వాదించారు

Comments

G
Loading comments...