Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోక్సో, బాల్య వివాహాలపై విద్యార్థులకు అవగాహన

Follow Udayam on Google
Harika Aug 22, 2026 6:36 PM జోగులాంబ గద్వాల్ General
పోక్సో, బాల్య వివాహాలపై విద్యార్థులకు అవగాహన - Udayam
గద్వాల మండలం అనంతపూర్‌ పీఎంఎస్‌ఆర్‌ఐ జెడ్పీహెచ్‌ఎస్‌లో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సెల్స్‌ వి.రాజేందర్‌, డి.లక్ష్మణ స్వామి పాల్గొన్నారు. పోక్సో, బాల్య వివాహాలు, ఆర్‌టీఈ, బాలల సహాయవాణి, మంచి–చెడు స్పర్శ, సైబర్‌ భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మొబైల్‌ లోక్‌ అదాలత్‌ ద్వారా వీడియోలు ప్రదర్శించారు.

Comments

G
Loading comments...