వార్తలకు తిరిగి వెళ్లండి

శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘జార్జ్ క్రిష్’ ఫస్ట్ బూస్టర్ విడుదలైంది. ఇందులో శర్వానంద్ క్రిస్టియన్, హిందూ పాత్రల్లో రెండు విభిన్న అవతారాల్లో కనిపించారు. మూడు విభిన్న లుక్స్‌లో ఆకట్టుకున్నారు.
మానస వారణాసి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Loading comments...

