వార్తలకు తిరిగి వెళ్లండి

నటుడు వివేక్ ఒబెరాయ్ దత్తపుత్రిక సహారా షా తన తొలి నేపాలీ చిత్రంలో హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రకటించారు. క్యాన్సర్‌ను జయించిన సహారా.. తన సినీ కలను సాకారం చేసుకునేందుకు వివేక్ అందించిన మద్దతే కారణమని తెలిపారు.
ఈ సందర్భంగా వివేక్ భావోద్వేగానికి గురై ఆమెను అభినందించారు.
Comments
Loading comments...

