వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి రికవరీ చేసి బాధితులకు తిరిగి అందజేశారు.
విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఎస్ఐ పి.ఉమా వెంకటేశ్వర్రావు ఆధ్వర్యంలో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో మొబైల్ ఫోన్ల ఐఎంఈఐ వివరాలు నమోదు చేసి గుర్తించారు. మొబైల్స్ తిరిగి లభించడంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

