వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి తండాల్లో పోడు భూములను పంచాలని గిరిజన సంఘం జిల్లా సహాయక కార్యదర్శి లక్పతి నాయక్ డిమాండ్ చేశారు. తండాల్లో మౌలిక వసతులు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తండాల అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఈ నెల 10, 11న హైదరాబాద్ చంద్రాయణగుట్టలో జరిగే గిరిజన సంఘం రాష్ట్ర నాలుగో మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

