Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోడి చెత్త ఇచ్చిన వారికి ప్రత్యేక బహుమతులు అందజేసిన MPDO

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 30, 2026 2:01 PM విజయనగరంGeneral
పోడి చెత్త ఇచ్చిన వారికి ప్రత్యేక బహుమతులు అందజేసిన MPDO - Udayam
గజపతినగరం MPDO కళ్యాణి బుధవారం స్దానిక పురిటిపెంట కాలనీలో అధిక పొడి చెత్త ఇచ్చిన వారికి ప్రత్యేక బహుమతులను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్చ గ్రామాల కోసం అందరూ సమన్వయంతో పని చేద్దామని అన్నారు. పంచాయతీ అభివృద్ధి అధికారి ఎం జగదీష్‌ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యురాలు శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...