Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోచమ్మ తల్లి బోనాల వేడుకలో భక్తుల సందడి

Follow Udayam on Google
madhu Aug 30, 2026 2:55 PM ములుగుGeneral
పోచమ్మ తల్లి బోనాల వేడుకలో భక్తుల సందడి - Udayam
ములుగు జిల్లా కేంద్రంలోని పోచమ్మ దేవాలయంలో బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు నెత్తిన బోనాలతో ఆలయానికి చేరుకుని అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించారు. పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, పోతురాజుకు మొక్కులు సమర్పించారు. వందలాది మంది భక్తుల రాకతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడాయి.

Comments

G
Loading comments...