వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల పాత బజార్ ఊరకుంట వద్ద నిర్వహించిన పోచమ్మ బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఆయన, నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

